మనిషి మీద అంతరిక్షములో వున్న నవగ్రహముల ప్రభావములు వుంటాయి. ముఖ్యముగా చంద్రుని ప్రభావము మనిషి మనస్సు మీద మరియు మెదడు మీద బాగ వుంటుంది. అందుకే మన పెద్ద వారు అమావాస్య,పౌర్ణమి సమయములలో కొందరికి బాగా కోపము, అసహనముగా వుంటుంది.. కనుక సహనముగా వుండమని చెప్తారు. మన జాతకములో చంద్రుడు 12,6,8, ఇళ్ళలో వున్నా కేతు, రాహు సంబంధము వున్న వక్ర గ్రహములతో కలసి వున్నా లేదా వాటి చేత చూడబడిన వారి యొక్క మానసికి స్థితి బలహీనముగ వుండే అవకాశము వుంది......(ఇంకా వుంది)