Wednesday, 3 August 2011

రాజుగారి కొడుకులు ఏడు చేపలు *

ఈ కదా మీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా ? మరి ఇందులో నీతి ఏమిటో మీకు తెలుసా ?
తెలిస్తే అది మనసులో రాసి కొని ఇప్పుడు ఈ కదను కాస్తా రివెర్స్ లో చదవండి.       

గడ్డి అడ్డు రావటము వలన ఒక  చేప ఎండలేదు! ఆరు చేపలు ఎవరి వలన ఎండి ఒక్క చేప మాత్రము గడ్డి కుప్ప వలన ఎండా లేదా? మనము అనుకుంటాము మనమే గోప్పకైన తప్పుకైన కారణము అని కాని మనము వున్నా స్థితిని బట్టి మన ప్రయత్న  పలితములు వుంటాయి, అసలు రాజు గారి పిల్లలు వేటకు వెళ్లి పులి, సింహము వంటి గొప్ప జంతువులు కాకుండా చేపలు తేవడము   ఏమిటి? అవి ఎందుకు  ఎండ లేదు అని ఆరాలు తీయటము ఎంత బుద్ధి తక్కువ? కాలము,జీవితము విలువ తెలుసుకోకుండా ప్రవర్తిస్తే పలితములు ఇలాగే  వుంటాయి .మన జీవితములో మనకి ఈ కధలో పరిస్థుతులు వస్తే మనము అప్పుడు ఏమి చేయాలి ఎలా ఉండాలో ఈ కధ *ఒక పెద్ద బాల శిక్ష*

1 comment:

  1. Short and powerful!
    What's amazing is a new angle to the age old story!
    keep writing many such!! :D

    ReplyDelete